ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెస్సిని చూసేందుకు తరలివస్తున్న అభిమానులు

ABN, Publish Date - Dec 13 , 2025 | 10:15 AM

అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్‌కత్తాలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో దిగిన మెస్సిని చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్‌కత్తాలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో దిగిన మెస్సిని చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. కోల్‌కత్తా వాసులు మెస్సికి అపూర్వ స్వాగతం పలికారు. మెస్సికి మద్దతుగా ఫ్లకార్డులు పెట్టుకుని సందడి చేశారు. మెస్సితో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జట్టుకి ఇవి మంచి సంకేతాలు కాదు.. ఇర్ఫాన్ పఠాన్

గావస్కర్ వ్యక్తిత్వ హక్కులపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

Read Latest Sports News and Telugu News

Updated Date - Dec 13 , 2025 | 01:13 PM