ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భారత ఆకాశం సేఫ్.. మోదీ హయాంలో అడ్వాన్స్ డిఫెన్స్

ABN, Publish Date - May 10 , 2025 | 10:13 AM

భారతదేశం, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత వాయుసేన రక్షణ, దాడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేశారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

భారతదేశం, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత వాయుసేన రక్షణ, దాడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేశారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఉగ్రవాదులను బోర్డర్ దాటించడానికి పాకిస్తాన్ కుటిల ప్రయత్నం చేసింది. కశ్మీర్‌లోని సాంబ సెక్టార్‌లో కాల్పులకు తెగబడుతూ జైషే ఉగ్రమూకలను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి

Pawan Kalyan: సైనికులకు నైతిక మద్దతిద్దాం

Airport Security Alert: ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్‌

Minister Sandhya Rani: అన్ని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి

For More AP News and Telugu News

Updated Date - May 10 , 2025 | 10:17 AM