Tesla in Telangana: తెలంగాణలో తొలి టెస్లా కారు కొన్నది ఎవరో తెలుసా..?
ABN, Publish Date - Oct 04 , 2025 | 06:55 PM
హైదరాబాద్‌లో తొలి టెస్లా కారు అడుగుపెట్టింది. ముంబయిలోని టెస్లా షోరూం నుంచి కొంపల్లికి చెందిన డాక్టర్ కోడూరు ప్రవీణ్ ఈ కారును కొనుగోలు చేశారు.
హైదరాబాద్‌లో తొలి టెస్లా కారు అడుగుపెట్టింది. ముంబయిలోని టెస్లా షోరూం నుంచి కొంపల్లికి చెందిన డాక్టర్ కోడూరు ప్రవీణ్ ఈ కారును కొనుగోలు చేశారు. అయితే మన దేశంలో ఇప్పటివరకు 5 టెస్లా కార్లు ఉండగా.. ఆరో టెస్లా కారును కొనుగోలు చేసిన వ్యక్తిగా డాక్టర్ ప్రవీణ్ కోడూరు నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సారి టెస్లా కారును తాను కొనుగోలు చేసినందుకు ప్రవీణ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ
Updated Date - Oct 04 , 2025 | 06:59 PM