• Home » Tesla

Tesla

Elon Musk Net Worth: ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ కొత్త రికార్డు

Elon Musk Net Worth: ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ కొత్త రికార్డు

ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ కొత్త రికార్డు సృష్టించారు. 2020లో 24 బిలియన్లు, 2024లో 400 బిలియన్లు, అక్టోబర్ 2025లో 500 బిలియన్లు.. ఇప్పుడు 600 బిలియన్లకు పైగా! ఇదీ.. అతని సంపద పెరిగిన తీరు. రాకెట్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ..

Tesla in Telangana: తెలంగాణలో తొలి టెస్లా కారు కొన్నది ఎవరో తెలుసా..?

Tesla in Telangana: తెలంగాణలో తొలి టెస్లా కారు కొన్నది ఎవరో తెలుసా..?

హైదరాబాద్‌లో తొలి టెస్లా కారు అడుగుపెట్టింది. ముంబయిలోని టెస్లా షోరూం నుంచి కొంపల్లికి చెందిన డాక్టర్ కోడూరు ప్రవీణ్ ఈ కారును కొనుగోలు చేశారు.

Tesla Autopilot Crash: టెస్లా ఆటో పైలట్ వైఫల్యం.. 242 మిలియన్ డాలర్‌ల పరిహారం చెల్లించాలంటూ తీర్పు

Tesla Autopilot Crash: టెస్లా ఆటో పైలట్ వైఫల్యం.. 242 మిలియన్ డాలర్‌ల పరిహారం చెల్లించాలంటూ తీర్పు

2019 నాటి రోడ్డు ప్రమాదంలో బాధితులకు 242 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని టెస్లా సంస్థను ఫ్లోరిడా న్యాయస్థానం జ్యూరీ ఆదేశించింది. టెస్లా కారులోని ఆటోపైలట్ వ్యవస్థ వైఫల్యం కూడా ఈ ప్రమాదానికి ఓ కారణంగా తేల్చింది. అయితే, ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేస్తామని టెస్లా పేర్కొంది.

Tesla Showroom: ఇండియాలో షో రూమ్ ఓపెన్ చేసిన టెస్లా.. కార్ల ధర ఎంతంటే..

Tesla Showroom: ఇండియాలో షో రూమ్ ఓపెన్ చేసిన టెస్లా.. కార్ల ధర ఎంతంటే..

Tesla Showroom: టెస్లా కార్ల ధరలు ఇండియాలో ఇంత పెద్ద మొత్తంలో ఉండటానికి ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా ఓ కారణం. విదేశీ కార్లపై ఇండియా ఏకంగా 70 నుంచి 100 శాతం ఇంపోర్ట్ టాక్సులు వేస్తోంది.

Tesla Showroom: ముంబైలో టెస్లా షోరూమ్‌ రెడీ

Tesla Showroom: ముంబైలో టెస్లా షోరూమ్‌ రెడీ

ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి లాంఛనప్రాయంగా ప్రవేశించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది....

Tesla: టెస్లాతో మామూలుగా ఉండదు.. ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తాయి..

Tesla: టెస్లాతో మామూలుగా ఉండదు.. ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తాయి..

Tesla: 30 నిమిషాలకు పైగా ఉన్న కారు జర్నీ తాలూకా వీడియోను 3 నిమిషాలకు కుదించి రిలీజ్ చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ స్పందించారు. ‘కాపోవ్’ అని కామెంట్ చేశారు.

Tesla Car: ఇది నిజంగా వింతే.. తనను తానే డెలివరీ చేసుకున్న టెస్లా కార్..

Tesla Car: ఇది నిజంగా వింతే.. తనను తానే డెలివరీ చేసుకున్న టెస్లా కార్..

తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరింత అడ్వాన్స్‌డ్‌గా ఆలోచిస్తూ మానవులకే ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. అమెరికా ఎలక్ట్రానిక్ కార్ల సంస్థ అయిన టెస్లా మరో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఓ కొత్త టెస్లా కారు తనను తాను స్వయంగా డెలివరీ చేసుకుంది.

Tesla Showroom Rents: ఇండియాలో టెస్లా షోరూమ్స్ అద్దె ఎంతంటే..

Tesla Showroom Rents: ఇండియాలో టెస్లా షోరూమ్స్ అద్దె ఎంతంటే..

టెస్లా.. ప్రపంచ దిగ్గజ ఈవీ ఆటో సంస్థ ఇండియాలో ఏర్పాటు చేయబోతున్న షోరూమ్స్ విషయానికొస్తే, వాణిజ్య రాజధాని ముంబైలో అదీ.. అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. మరి వాటి రెంట్స్, అడ్వాన్సెస్, లీజులు ఏ స్థాయిలో ఉంటాయన్నది అందరికీ ఆశ్చర్యకరమే కదా..

Tesla: వచ్చేనెలలో  టెస్లా తొలి షోరూం ప్రారంభం

Tesla: వచ్చేనెలలో టెస్లా తొలి షోరూం ప్రారంభం

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా.. భారత్‌లో తొలి షోరూమ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలిసింది.

Elan Musk: నా పోస్టులు చాలా దూరం వెళ్లాయి.. ట్రంప్‌తో గొడవలపై మస్క్ పశ్చాత్తాపం

Elan Musk: నా పోస్టులు చాలా దూరం వెళ్లాయి.. ట్రంప్‌తో గొడవలపై మస్క్ పశ్చాత్తాపం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య తలెత్తిన గొడవలు ఇక ఇద్దరి మధ్యా సంధి కుదరడం కష్టం కావచ్చనేంత వరకూ వెళ్లాయి. మస్క్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే ఈ ఉహాగానాలకు మస్క్ చెక్ పెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి