CJI Attack Case: ఈ అధర్మదాడికి జవాబుదారీ ఎవరు...?
ABN, Publish Date - Oct 10 , 2025 | 06:16 PM
ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై దాడి యత్నం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పైకి బూటు విసిరిన న్యాయవాది పేరు రాకేశ్ కిశోర్ కాకుండా రహీమ్ ఖాన్ అయి ఉంటే ఏమి జరిగి ఉండేది..?
హైదరాబాద్: ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై దాడి యత్నం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పైకి బూటు విసిరిన న్యాయవాది పేరు రాకేశ్ కిశోర్ కాకుండా రహీమ్ ఖాన్ అయి ఉంటే ఏమి జరిగి ఉండేది..? అనేదే.. ఇప్పుడు చాలా మంది ప్రశ్న. దాడికి పాల్పడిన వ్యక్తిని శిక్షించకుండా అతడిని వదిలివేయడం జరిగేది కాదు అనేది కొందరి భావన. అతడి పేరు రహీమ్ ఖాన్ అయితే జాతీయ భద్రతా చట్టం, ప్రజా భద్రత చట్టం, బహుశా, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కూడా అతడు అభియోగాలను ఎదుర్కొవలసివచ్చేది కావచ్చు..
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..
Updated Date - Oct 10 , 2025 | 08:27 PM