ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kaleshwaram Inquiry: ఆ ముగ్గురి విచారణ..కాంగ్రెస్ టర్నింగ్ పాయింట్ కానుందా..!

ABN, First Publish Date - 2025-05-20T21:54:44+05:30

కాళేశ్వరం కమిషన్ దూకుడుతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిందా.. ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ చూస్తోందా.. ఇంతకీ ఆ ముగ్గురి విచారణతో కాంగ్రెస్ ఏ విధంగా లాభం పొందాలని చూస్తోంది..

కాళేశ్వరం కమిషన్ దూకుడుతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిందా.. ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ చూస్తోందా.. ఇంతకీ ఆ ముగ్గురి విచారణతో కాంగ్రెస్ ఏ విధంగా లాభం పొందాలని చూస్తోంది..

కాళేశ్వరం విచారణకు హాజరుకావాల్సిందిగా కేసీఆర్, హరీష్, ఈటెల రాజేందర్‌కు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. అయితే ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరంపై కాంగ్రెస్ అనేక విమర్శలు చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని.. పలు కార్యక్రమాల ద్వారా కేసీఆర్ అవినీతిని కాంగ్రెస్ ఎండగట్టింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై విచారణ చేయిస్తామని.. ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత రెడ్డి అనేమమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - 2025-05-20T21:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising