Home » Trending News
గుజరాత్‌కు చెందిన ఫరూక్ పటేల్ ఒకప్పుడు రోజు గడవడానికి ఆటో నడిపారు. తరువాత పిజ్జా హట్‌లో పనిచేశారు. ఇప్పుడు మాత్రం ఆయన రూ.పదివేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది
పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఓ సీరియల్ కిల్లర్ మహిళ వేషం ధరించాడు. అనుమానం రాకుండా చంకలో చంటిబిడ్డను వేసుకున్నాడు.
ఒక్క గంటలో ఓ శ్రామికుడు కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఒక లాటరీ టికెట్‌తో ఏకంగా మూడు కోట్లు గెలిచాడు.
TANA (తానా) ఏభై సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అమెరికాలోని మినోటా రాష్ట్రం మిన్నియాపోలిస్ బెతూన్ ఎలిమెంటరీ స్కూల్లో తానా నార్త్ సెంట్రల్ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాక్ ప్యాక్స్ పంపిణీ చేశారు.
ఎలాన్ మస్క్ సంపద బిలియన్ డాలర్లకు బదులుగా ట్రిలియన్ డాలర్లకు దగ్గరగా చేరింది. అతడి అంచనా నికర విలువ $735 బిలియన్ల నుంచి $850 బిలియన్లకు పైగా ఉంది.
పశ్చిమాసియాలో యుద్ధం ఉద్రికతల నేపథ్యంలో.. నా దేశం, నా బాధ్యత పేరుతో ఏపీ ప్రభుత్వం పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది.
అద్దె ఇంటి కోసం వెతికే క్రమంలో తనకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో చెబుతూ ఒక మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
'రేవతి'. ఈమె ఒక సామాన్య కానిస్టేబుల్. కానీ వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు ఏమాత్రం తడబడకుండా, దేనికీ భయపడకుండా నిలిచి చరిత్ర సృష్టించారు. 'జస్టిస్ వర్మ'. ఈయన వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. ఢిల్లీ కరెన్సీ నోట్ల కట్ల కేసులో తన బాధ్యతను గుర్తించడానికి లేదా రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి ఆపసోపాలుపడ్డారు.
నాసా ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతమైంది. వ్యోమగాములతో కూడిన ఒరాయన్ క్యాప్సూల్.. పసిఫిక్ మహాసముద్రంలో క్షేమంగా స్ప్లాష్ డౌన్ అయింది..