Home » Viral News
నాగ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు ఊహించని ఘటన ఎదురైంది. వేగంగా వెళ్తున్న రైలుపైకి బయట నుంచి రాయి విసరడంతో బోగీ కిటికీ అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది.
తన ఇంట్లోని డబ్బు, బంగారం చూపిస్తూ వీడియో చేసిన ఓ యూట్యూబర్‌కు దొంగలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఆమె రూపొందించిన వీడియో ఆధారంగా సమాచారం సేకరించిన దొంగలు ఆమె ఇంటికి కన్నం వేసి రూ.కోటికి పైగా విలువైన ఆభరణాలను చోరీ చేశారు.
మైట్రో టికెట్ బాక్సులో ఓ పిల్లి హాయిగా నిద్రిస్తోంది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బైక్‌పై ఒకరిద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు చిన్నారులను ఓ వృద్ధుడు తీసుకెళ్తున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటలీలోని స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం విధించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ క్యాబినెట్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఇటాలియన్ భాష సరిగా తెలియని విద్యార్థుల సంఖ్యపైనా పరిమితి విధించింది.
బస్సు, రైలు, మెట్రో రైలు.. ఇలా ఎందులో ప్రయాణించినా ఒక్క సీటు దొరికితే చిన్నపాటి కునుకు తీసేయవచ్చు. లేకుంటే సెల్ ఫోన్ చూస్తూ కాలక్షేపం చేయవచ్చు. అలా చేస్తే.. గమ్యస్థానం చేరిన తర్వాత ప్రయాణం చేసిన అలసట ఎంత మాత్రం ఉండదు.
ఇండోనేషియాలోని పపువాకు చెందిన కొరోవాయి తెగ ప్రజలు చెట్లపైన తమ ఇళ్లను నిర్మించుకుంటారు. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
హర్యానాలోని ఝజ్జర్ జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ మైన్‌పాల్ ధిల్లాకు బుధవారం పెరోల్ లభించింది. కంబోడియాకు చెందిన తన ప్రియురాలు మెటా చాన్‌ను పెళ్లి చేసుకునేందుకు అధికారులు అతనికి 12 గంటల పెరోల్ జారీ చేశారు.
అమెరికా పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో భారీ శబ్దంతో బాంబర్లు దూసుకెళ్తున్నపుడు ట్రంప్ ముఖంలో కాస్త ఉలిక్కిపాటు కనిపించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇటీవలి కాలంలో చాలా సంస్థలు తమ ఉద్యోగుల ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నాయి. జిమ్ సభ్యత్వం, ఆరోగ్య పరీక్షలు, ఫిట్నెస్ కార్యక్రమాలు వంటి ప్రోత్సాహకాలు అందిస్తుంటాయి. అయితే దక్షిణ కొరియాలోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది.