ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM RevanthReddy: సీఎం రేవంత్‌రెడ్డి బర్త్‌డే.. ఆశీర్వదించిన యాదాద్రి ఆలయ అర్చకులు

ABN, Publish Date - Nov 09 , 2025 | 06:55 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట ఆలయ అర్చక ప్రముఖులు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని కలిశారు. ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డికి అర్చకులు ప్రత్యేక కానుకలు అందజేశారు.

1/6

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

2/6

ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట ఆలయ అర్చక ప్రముఖులు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని కలిశారు.

3/6

సీఎం రేవంత్‌రెడ్డికి అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.

4/6

ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డికి అర్చకులు ప్రత్యేక కానుకలు అందజేశారు.

5/6

సీఎం రేవంత్‌రెడ్డికి స్వామివారి ఆలయ చిత్రపటం అందజేస్తున్న అర్చకులు

6/6

సీఎం రేవంత్‌రెడ్డిని ఆశీర్వదిస్తున్న అర్చకులు

Updated Date - Nov 09 , 2025 | 07:41 AM