ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుట్టు మిషన్ల పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

ABN, Publish Date - Oct 05 , 2025 | 07:51 AM

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడా డివిజన్‌లోని మహమ్మదీయ ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్‌ల‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్ , అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్బిన్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్, నవీన్ యాదవ్, క్రాంతి వెస్లీ మైనార్టీ కార్పొరేషన్ ఎండీ, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

1/6

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడా డివిజన్‌లోని మహమ్మదీయ ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్‌ల‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు.

2/6

ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్ , అంజన్ కుమార్ యాదవ్ ,అజారుద్దీన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్బిన్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్, నవీన్ యాదవ్, క్రాంతి వెస్లీ మైనార్టీ కార్పొరేషన్ ఎండీ, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

3/6

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు.

4/6

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్‌ని గెలిపించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్.

5/6

సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా తమ ప్రభుత్వం పని చేస్తోందని వ్యాఖ్యానించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

6/6

ఎర్రగడ్డ డివిజన్‌లో రూ.2.16 లక్షలతో సీసీ రోడ్లకు, కమ్యూనిటీ హాల్‌కి శంకుస్థాపన చేశామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Updated Date - Oct 05 , 2025 | 07:53 AM