Kishan Reddy: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ABN, Publish Date - Sep 30 , 2025 | 08:03 AM
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో గల మున్సిపల్ గ్రౌండ్‌లో, ఖైరతాబాద్‌లో నిర్వహించిన సద్దుల బతుమ్మ వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బతుకమ్మకు హారతి ఇచ్చి వేడుకలను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ వేడుకల్లో మహిళలు భారీగా పాల్గొని సందడి చేశారు.
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో గల మున్సిపల్ గ్రౌండ్‌లో, ఖైరతాబాద్‌లో నిర్వహించిన సద్దుల బతుమ్మ వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బతుకమ్మకు హారతి ఇచ్చి వేడుకలను కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి, పలువురు ప్రముఖులు
ఈ వేడుకల్లో మహిళలు భారీగా పాల్గొని సందడి చేశారు.
వేడుకల్లో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి
బతుకమ్మ ఆడుతున్న మహిళలు
దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న కిషన్‌రెడ్డి
బతుకమ్మ ఆడటానికి భారీగా తరలి వచ్చిన మహిళలు
వేడుకల్లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కిషన్‌రెడ్డి
తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు
బతుకమ్మ ఆడుతున్న మహిళలు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న నిర్వాహకులు
Updated Date - Sep 30 , 2025 | 08:08 AM