Ujjaini Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు వేళాయే
ABN, Publish Date - Jul 14 , 2025 | 08:37 AM
సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఉజ్జయిని ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి సీఎం రేవంత్‌రెడ్డి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్, తదితరులు ఉన్నారు.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తదితరులు
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని పలు రకాల పూలతో ముస్తాబు చేశారు.
ప్రత్యేక అలంకరణలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు
భక్తులకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డికి బొట్టు పెడుతున్న బ్రాహ్మణులు
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు
ముఖ్యమంత్రికి హారతి ఇస్తున్న బ్రాహ్మణులు
అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు బోనం సమర్పించారు.
కిషన్‌రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కిషన్‌రెడ్డిని ఆశీర్వదిస్తున్న బ్రాహ్మణులు
అమ్మవారికి పూజలు చేస్తున్న కిషన్‌రెడ్డి
విశేష అలంకరణలో అమ్మవారు
అమ్మవారికి బోనం సమర్పిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
ఆలయానికి వస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
అమ్మవారికి పూజలు చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
బోనం తీసుకువస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
Updated Date - Jul 14 , 2025 | 09:14 AM