• Home » Ujjayini Mahamkali Temple

Ujjayini Mahamkali Temple

Talasani On Bonalu Festival: నిర్బంధంలో కాదు.. స్వేచ్ఛ వాతావరణంలో పండుగలు జరగాలి: తలసాని

Talasani On Bonalu Festival: నిర్బంధంలో కాదు.. స్వేచ్ఛ వాతావరణంలో పండుగలు జరగాలి: తలసాని

Talasani On Bonalu Festival: పండుగలు, జాతరలు అనేది నిర్బంధనంలో జరగవద్దని.. స్వేచ్ఛ వాతావరణంలో జరగాలని తలసాని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. నాలుగు గంటల పది నిమిషాలకు బ్రహ్మ ముహూర్తం అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.

Swarnalatha Bhavishya Vani: నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తా: స్వర్ణలత భవిష్యవాణి

Swarnalatha Bhavishya Vani: నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తా: స్వర్ణలత భవిష్యవాణి

Swarnalatha Bhavishya Vani: బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానని అన్నారు.

Ujjaini Mahankali: బోనమెత్తిన లష్కర్.. తొలి బోనం  సమర్పించిన మంత్రి ప్రభాకర్ దంపతులు

Ujjaini Mahankali: బోనమెత్తిన లష్కర్.. తొలి బోనం సమర్పించిన మంత్రి ప్రభాకర్ దంపతులు

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి కీర్తనలతో గుడి పరిసరాలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు.

Ujjain Temple fire: ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో అగ్నిప్రమాదం.. దర్శనం నిలిపివేత

Ujjain Temple fire: ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో అగ్నిప్రమాదం.. దర్శనం నిలిపివేత

అగ్నిమాపక శకటాలు సుమారు 20 నిమిషాల్లో మంటలను అదుపు చేశాయి. ఆలయం సీసీటీవీ కంట్రోల్ రూమ్‌పైన ఉంచిన బ్యాటరీ నుంచి మంటలు వచ్చాయని, బ్యాటరీ తీవ్రంగా వేడెక్కడం, లోపం తలెత్తడంతో మంటలు వచ్చినట్టు తెలుస్తోందని ఆలయ నిర్వహకులు ప్రథమ్ కౌశిక్ తెలిపారు.

Ujjain Temple Row: వివాదంలో చిక్కుకున్న సీఎం కుమారుడు

Ujjain Temple Row: వివాదంలో చిక్కుకున్న సీఎం కుమారుడు

కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాంత్ షిండే గురువారం సాయంత్ర భార్య, మరో ఇద్దరితో కలిసి ఆలయ గర్భగుడిలో పూజలు చేసినట్టు ఆలయ వర్గాల సమాచారం.

Ujjain Mahakal Temple: ఉజ్జయిని మహాకాల్ ఆలయ ప్రహరీగోడ కూలి ఇద్దరు మృతి

Ujjain Mahakal Temple: ఉజ్జయిని మహాకాల్ ఆలయ ప్రహరీగోడ కూలి ఇద్దరు మృతి

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయ ప్రహరిగోడ కుప్పకూలిన దుర్ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన మరో ఇద్దరిని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Rangam Bhavishyavani: ఆనందపరిచేలా స్వర్ణలత భవిష్యవాణి.. వైభవంగా ‘రంగం’ ఘట్టం

Rangam Bhavishyavani: ఆనందపరిచేలా స్వర్ణలత భవిష్యవాణి.. వైభవంగా ‘రంగం’ ఘట్టం

Telangana: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమంలో ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తరవాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత భవిష్యవాణి పలికారు. అమ్మవారి ప్రతిరూపంలో మాతంగి స్వర్ణలత ఏ ఏ అంశాలు వ్యక్తపరుస్తుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్న భక్తజనానికి అమ్మవారికి పలుకులు ఆనందాన్ని ఇచ్చాయి.

Bonalu: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద  భక్తుల రద్దీ

Bonalu: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ

హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తలపై బోనంతో అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.

Telangana: బోనాలకు హాజరయ్యే భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు..

Telangana: బోనాలకు హాజరయ్యే భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు..

రేపు, ఎల్లుండి (శని, ఆది) జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.

మహాబలమేదో కృష్ణయ్య, శ్రీనివాస్‌ల చేత ఈ అద్భుతాల్ని చేయిస్తోంది: మంత్రి రామనారాయణరెడ్డి

మహాబలమేదో కృష్ణయ్య, శ్రీనివాస్‌ల చేత ఈ అద్భుతాల్ని చేయిస్తోంది: మంత్రి రామనారాయణరెడ్డి

శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం సాయంకాలం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామస్తోత్రమ్’ మంగళగ్రంధాన్ని ఆవిష్కరించి.. స్వయంభూ క్షేత్రాలలో వేలకొలది అద్భుత గ్రంధాలను భక్తకోటికి ఒక యజ్ఞంలా వితరణ చేస్తున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్యను అభినందించారు. అలాగే వివిధ శాస్త్రాల ప్రమాణంతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న ధార్మిక చైతన్య కృషి వెనుక దైవబలం ఉందని, దైవబలం లేకుంటే ఇన్ని అపూర్వాలు సమాజానికి అందవని, పురాణపండ యజ్ఞకార్యాన్ని ఆయన ప్రశంసించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి