ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN, Publish Date - Apr 21 , 2025 | 07:44 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, వర్ల రామయ్య, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 75కేజీల కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు, నేతలు పాల్గొన్నారు. అలాగే టీడీ జనార్ధన్, విక్రమ్ పూల రచించిన "స్వర్ణాంధ్రప్రదేశ్ సారధి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు" పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

1/18

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.

2/18

ఈ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, వర్ల రామయ్య , కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

3/18

ఈ సందర్భంగా 75కేజీల కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు, నేతలు పాల్గొన్నారు.

4/18

కేకు తినిపించుకుంటున్న మంత్రి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు

5/18

కేకు కట్ చేస్తున్నమంత్రి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య

6/18

అలాగే టీడీ జనార్ధన్, విక్రమ్ పూల రచించిన "స్వర్ణాంధ్రప్రదేశ్ సారధి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు" పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

7/18

పుస్తకావిష్కరణలో మంత్రి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు, వర్ల రామయ్య, తదితరులు

8/18

సీఎం చంద్రబాబు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని మంత్రి అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ఆయన విజయాలకు పొంగిపోలేదు, అపజయాలకు కుంకుంగిపోలేదని మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు.

9/18

చంద్రబాబులో ఎక్కువగా ఓర్పు, సహనమే మనం చూస్తామని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు. అప్పుడప్పుడు చంద్రబాబులో విప్లవ ధోరణి కూడా చూస్తుంటామని అన్నారు.

10/18

చంద్రబాబు పీ4 కార్యక్రమం ప్రపంచానికి ఆదర్శం అవుతుందని నేతలు తెలిపారు.

11/18

సీఎం చంద్రబాబు బర్త్ డే సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు.

12/18

సీఎం చంద్రబాబు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న కూటమి నేతలు, కార్యకర్తలు

13/18

ఎన్టీఆర్ విగ్రహం ముందు 75 కిలోల కేక్‌ను పార్టీ నేతలు కట్ చేశారు.

14/18

ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో నవ్యాంధ్ర దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాక్షించారు.

15/18

చంద్రబాబు 2047 కూడా అలానే వాస్తవరూపంలోకి వస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

16/18

పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

17/18

సీఎం చంద్రబాబు నిజమైన విజనరీ లీడర్ అని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభివర్ణించారు.

18/18

"స్వర్ణాంధ్రప్రదేశ్ సారధి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు" పుస్తకావిష్కరణ అనంతరం బుక్‌ను చదువుతున్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Updated Date - Apr 21 , 2025 | 09:04 AM