Home » Andhra Photo Gallery
పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడేలా కోర్టులు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సూచించారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు.
కడప నగరంలోని శంకరాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ప్రాజెక్టు మీది.. భరోసా మాది. ఏపీలో పెట్టుబడి పెట్టి మీరు ప్రారంభించే ప్రాజెక్టులను ప్రభుత్వానివిగా భావిస్తాం.
డబులింజన్ సర్కార్‌తో అటు దేశం, ఇటు రాష్ట్రం రెండూ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి’ అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. గురువారం విజయవాడలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రాష్ట్రంలోని మేధావులు, వర్తకులు, ఆర్థిక నిపుణుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు.
Minister Mandipalli: ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయించిందని అన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 7న (మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
అదానీ సంస్థలను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కానీ, అదానీ పేరు చెప్పుకుని వచ్చే దొంగ వైసీపీ కంపెనీలను అనుమతించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వాసంశెట్టి వెనకబడి ఉండడం వల్లే సీఎం చంద్రబాబు అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సినీనటుడు అల్లు అర్జున్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
కృష్ణా బేసిన్లో పాత ప్రాజెక్టుల కింద నీటి వినియోగానికి రక్షణ ఉందని, ఆ అంశాన్ని సమీక్షించడం సరికాదని బ్రిజేశ్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ పేర్కొంది.