ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Ministry of Defense: రూ. 30,000 కోట్ల ఒప్పందానికి భారత రక్షణ శాఖ ఆమోదం..

ABN, Publish Date - Aug 11 , 2025 | 09:41 PM

ఈ లాంగ్-రేంజ్ మానవ రహిత వైమానిక వాహనాలు(UAV)లు భారతదేశానికి గూఢచారి, రికనైసెన్స్, ఖచ్చితమైన దాడి సామర్థ్యాలను గణనీయంగా పెంచనున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఢిల్లీ: భారత సాయుధ దళాలను ఆధునీకరించే దిశగా మరో కీలకమైన అడుగు పడింది. రూ. 30,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీని ద్వారా లాంగ్-రేంజ్ మానవ రహిత వైమానిక వాహనాలును భారత్ కొనుగోలు చేయనుంది.

ఈ లాంగ్-రేంజ్ మానవ రహిత వైమానిక వాహనాలు(UAV)లు భారతదేశానికి గూఢచారి, రికనైసెన్స్, ఖచ్చితమైన దాడి సామర్థ్యాలను గణనీయంగా పెంచనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ యూఏవీలు చైనా సరిహద్దుల్లో.. భారత మహాసముద్ర ప్రాంతంలో గస్తీ కాయనున్నట్లు సమాచారం. రక్షణలో ఆత్మనిర్భర్తలో భాగంగా మేక్-ఇన్-ఇండియా చొరవకు ప్రధాన ప్రోత్సాహకంగా, రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

సిగ్గు చేటు జగన్: హోమ్ మంత్రి అనిత

వైఎస్ జగన్ మేనమామపై కేసు నమోదు!

Updated Date - Aug 11 , 2025 | 09:41 PM