ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Rohith: రోహిత్ నిశ్చితార్థం.. వేడుక పెద్దగా సీఎం చంద్రబాబు

ABN, First Publish Date - 2024-10-13T13:58:02+05:30

నారా రోహిత్- సిరి నిశ్చితార్థ వేడుక హైటెక్స్‌ నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. రోహిత్ పెద్ద నాన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుక పెద్దగా వ్యవహరించారు. నిశ్చితార్థ పనులను నారా భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షించారు.

AP CM Nara Chandrababu Naidu

నారా రోహిత్- సిరి నిశ్చితార్థ వేడుక హైటెక్స్‌ నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. రోహిత్ పెద్ద నాన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుక పెద్దగా వ్యవహరించారు. నిశ్చితార్థ పనులను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షించారు. నిశ్చితార్థానికి వచ్చిన సోదరుడు, మంత్రి నారా లోకేష్‌కు రోహిత్ స్వాగతం పలికారు. నిశ్చితార్థ వేడుకలో నారా, నందమూరి కుటుంబాలు, సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. బాణం మూవీతో నారా రోహిత్ తెలుగు సినిమాల్లో తెరంగ్రేటం చేశారు. కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. మంచి కథను సెలక్ట్ చేసుకొని సక్సెస్ అయ్యారు. రోహిత్ సినిమా అంటే మెసేజ్ ఓరియంటెడ్ అనే ముద్ర పడింది.

Updated Date - 2024-10-13T14:08:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising