• Home » Nara Brahmani

Nara Brahmani

Brahmani Birthday: బ్రాహ్మణి గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టిన నారా లోకేష్

Brahmani Birthday: బ్రాహ్మణి గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టిన నారా లోకేష్

ఏపీ మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణి భర్త నారా లోకేష్.. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ప్రేమపూర్వకమైన సందేశాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో లోకేష్ పోస్ట్ చేశారు.

Nara Devansh: నారా దేవాన్ష్‌కు ప్రశంసల వెల్లువ..

Nara Devansh: నారా దేవాన్ష్‌కు ప్రశంసల వెల్లువ..

లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో 2025 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న నారా దేవాన్ష్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ మేరకు దేశ విదేశాల్లోని తెలుగువారు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Nara Lokesh: ఈ రోజు నాకెంతో స్పెషల్: మంత్రి నారా లోకేష్

Nara Lokesh: ఈ రోజు నాకెంతో స్పెషల్: మంత్రి నారా లోకేష్

నిత్యం అధికారిక సమావేశాలు, పర్యటనలు, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ బిజిగా ఉంటారు. కానీ, ఈ ఒక్క రోజు దేవాన్ష్ కోసం సెలవు తీసుకున్నా.. ఇవెంతో ప్రత్యేక క్షణాలు అంటూ ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది.

10.87 Million Participate: రికార్డుల యోగా

10.87 Million Participate: రికార్డుల యోగా

యోగాంధ్రలో 10.87 లక్షల మంది అనంతపురం జిల్లావాసులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. శనివారం విశాఖలో నిర్వహించిన యోగా వేడుకలను జిల్లాలోని నీలం సంజీవరెడ్డి పీటీసీ మైదానంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు

 Kuppam CM House: కొత్తింట్లోకి సీఎం చంద్రబాబు

Kuppam CM House: కొత్తింట్లోకి సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వ నియోజకవర్గమైన కుప్పంలో శివపురంలో కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలే అతిథులుగా పాల్గొన్నారు.

Nara Lokesh: ఏపీకి మీ ఆశీస్సులు అందించండి

Nara Lokesh: ఏపీకి మీ ఆశీస్సులు అందించండి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆశీస్సులు ఇవ్వాలని ప్రధాని మోదీని మంత్రి నారా లోకేశ్ కోరారు. కుటుంబంతో కలసి మోదీని కలిసిన లోకేశ్, యువగళం కాఫీ టేబుల్ బుక్‌ను మోదీ ఆవిష్కరించారు.

చంద్రబాబు ఫ్యామిలీ టూర్‌.. యూరప్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్!

చంద్రబాబు ఫ్యామిలీ టూర్‌.. యూరప్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి యూరప్ పర్యటనకు వెళ్లారు.

బ్రాహ్మణి చీరపై వాల్మీకి చరిత్ర

బ్రాహ్మణి చీరపై వాల్మీకి చరిత్ర

Brahmani Saree Valmiki Print: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి కట్టుకున్న చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Nara lokesh: మహాకుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు

Nara lokesh: మహాకుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు

Nara lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ మహాకుంభమేళాలో పుణ్యస్నానమాచరించారు. సతీమణి బ్రాహ్మిణితో కలిసి లోకేష్ .. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు.

CM Chandrababu: తిరుపతి నాగాలమ్మ ఆలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

CM Chandrababu: తిరుపతి నాగాలమ్మ ఆలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

CM Chandrababu: మకర సంక్రాంతి.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని సీఎం చంద్రబాబు అన్నారు. మన పల్లెలు.. పాడిపంటలతో మరింత కళకళలాడాలని సీఎం చంద్రబాబు కోరుకున్నారు. ఎంత ఎదిగినా మన మూలాలు, సంప్రదాయాలు మరిచిపోకూడదని సీఎం చంద్రబాబు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి