ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan Comments On Balakrishna: నందమూరి బాలకృష్ణపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Oct 23 , 2025 | 04:10 PM

ఇటీవల అసెంబ్లీలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై తాజాగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చి అసందర్భంగా మాట్లాడారని తెలిపారు.

ఏపీ, అక్టోబర్ 23: ఇటీవల అసెంబ్లీలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణపై మాజీ సీఎం వైఎస్ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చి అసందర్భంగా మాట్లాడారని అన్నారు. బాలకృష్ణ మానసిక స్థితి ఎలా ఉందో ఆయనే ఆలోచించుకోవాలన్నారు. అలానే తాగిన వాళ్లను అసెంబ్లీలోకి ఎలా అనుమతిస్తారు, ఎలా మాట్లాడనిస్తారంటూ ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. బాలకృష్ణ లాంటి వాళ్లను స్పీకర్ నియంత్రించాల్సిందని జగన్ అన్నారు.


ఇవి కూడా చదవండి..

పోచారం కాల్పుల కేసుపై రాచకొండ సీపీ ఏమన్నారంటే..

పోచారం కాల్పుల కేసులో పోలీసుల పురోగతి

Updated Date - Oct 23 , 2025 | 04:10 PM