Home » YS Jagan
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్న రాజ్ కెసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలకు ఈడీ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో A2 నిందితుడుసునీల్ యాదవ్‌కు ఈడీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
రాయలసీమను మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక, సామాజిక పరంగా ఏపీని అగ్రభాగాన నిలిపేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు.
మాజీ సీఎం జగన్ వ్యవహార శైలితో వైసీపీ నాయకులతో పాటు క్యాడర్ కూడా విసిగిపోయి ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. క్యాడర్ చేజారకుండా ఉండేందుకే వారి తృప్తి కోసం జగన్ కొన్ని ఊహాజనిత కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు.
‘ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే వందలో పదిమంది అయినా నిజమని నమ్మకపోతారా? ఆ నమ్మినవారిలో నాలుగు ఓట్లు అయినా మనకు వేయకుండా పోతారా?’ అనే సిద్ధాంతాన్ని జగన్ పాటిస్తున్నారు.
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్, రోడ్ల వెంబడి ‘గో బ్యాక్ జగన్’, ‘రావడానికి సిగ్గుందా’ అంటూ టీడీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం కర్నూలులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కీలక ప్రకటన చేశారు.
జగన్ డైరెక్షన్‌లోనే వైసీపీ నేతలు ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
వైసీపీ అధ్యక్షుడు ఏదో ఒకటి అనేసి ‘డ్యామేజీ’ చేసేస్తారు! ఆ తర్వాత... అదే పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చి ‘డ్యామేజీ కంట్రోల్’కు ప్రయత్నిస్తారు. అనేక విషయాల్లో జరిగింది ఇదే! ఇప్పుడు... ‘ఎర్రబస్సు’తో వైసీపీకి పెద్ద తిప్పలొచ్చి పడ్డాయి.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. విమానాశ్రయం పూర్తిగా తన హయాంలోనే ప్రారంభమైందన్నట్లుగా ప్రచారం చేస్తుండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.