పోలీసుల అనుమతి లేకుండా.. జగన్ పరామర్శ యాత్ర..

ABN, Publish Date - Feb 04 , 2026 | 11:05 AM

ఏపీలో పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి.. మరోసారి పరామర్శ యాత్రకు బయలుదేరుతున్నారు. సీఎం చంద్రబాబును, తెలుగు మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో..

ఏపీలో పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి.. మరోసారి పరామర్శ యాత్రకు బయలుదేరుతున్నారు. సీఎం చంద్రబాబును, తెలుగు మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టయి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నేడు ఆయన గుంటూరు పర్యటనకు సిద్ధమయ్యారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 04 , 2026 | 11:05 AM