International Yoga Day: ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మోదీనే.. డిప్యూటీ సీఎం పవన్
ABN, Publish Date - Jun 21 , 2025 | 07:58 AM
Pawan Kalyan speech Yogandhra: విశాఖ తీరంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతవనికి దక్కిన గొప్ప గౌరవమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Pawan Kalyan speech Yogandhra: విశాఖ తీరంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. యోగా విశిష్టతను రుగ్వేదం చెబితే.. దాన్ని మన ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. భారతీయ సనాతన ధర్మ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన ఘటన ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతవనికి దక్కిన గొప్ప గౌరవమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Updated Date - Jun 21 , 2025 | 08:10 AM