ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ind Vs SA: సిరీస్ చిక్కేనా..?

ABN, Publish Date - Dec 06 , 2025 | 03:40 PM

ఇండియా–సౌతాఫ్రికా వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉంది. విశాఖలో జరుగుతున్న 3వ వన్డే సిరీస్ డిసైడర్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీ దక్కించుకోవడానికి ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.

టీమిండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే కొనసాగుతోంది. విశాఖ వేదికగా ఇరు జట్లు సిరీస్ చేజెక్కించుకోవడం కోసం తలపడుతున్నాయి. తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందగా.. రెండో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో సఫారీ సేన విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మూడో వన్డేలో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవడానికి ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కెప్టెన్సీ నిర్ణయం పూర్తిగా ఫ్రాంచైజీదే: రియాన్ పరాగ్

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. షఫాలీ వర్మ నామినేట్

Updated Date - Dec 06 , 2025 | 03:45 PM