ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TDP Mahanadu: మహానాడులో జన సునామీ..

ABN, Publish Date - May 29 , 2025 | 10:10 AM

ఏపీలోని కడప జిల్లాలో టీడీపీ మహానాడు చివరి రోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు..

ఏపీలోని కడప జిల్లాలో టీడీపీ మహానాడు మూడో రోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు కావడంతో సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు.

Updated Date - May 29 , 2025 | 05:22 PM