జయహో భారత్ జెండా.. ప్రతి భారతీయుడు గర్వపడే సాంగ్
ABN, Publish Date - May 10 , 2025 | 02:20 PM
భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందోనని దేశ పౌరులు ఆందోళన చెందుతున్నారు. భారత బలగాలు పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దుశ్చర్యలను తిప్పికొడుతున్నాయి.
భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందోనని దేశ పౌరులు ఆందోళన చెందుతున్నారు. భారత బలగాలు పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దుశ్చర్యలను తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో వందేభారత్ చిత్రంలోని గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించిన గీతం ఆకట్టుకుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
Pawan Kalyan: సైనికులకు నైతిక మద్దతిద్దాం
Airport Security Alert: ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్
Minister Sandhya Rani: అన్ని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి
For More AP News and Telugu News
Updated Date - May 10 , 2025 | 02:22 PM