గాంధీజీకి నివాళులర్పించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
ABN, Publish Date - Dec 05 , 2025 | 01:34 PM
భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటిస్తున్నారు. శుక్రవారం రాజ్‌ఘాట్‌ను సందర్శించారు పుతిన్. రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.
ఢిల్లీ, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటిస్తున్నారు. ఇవాళ(శుక్రవారం) రాజ్‌ఘాట్‌ను సందర్శించారు పుతిన్. రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌కు పుతిన్ చేరుకున్నారు. పుతిన్‌కు రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు పుతిన్.
ఇవి కూడా చదవండి:
వందల కొద్దీ విమానాల రద్దు.. ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల ఇక్కట్లు
నావికాదళ దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 05 , 2025 | 01:37 PM