• Home » Mahatma Gandhi

Mahatma Gandhi

ఆస్ట్రేలియాలో ఘోరం.. మహాత్మా గాంధీ విగ్రహాన్ని కత్తిరించుకుపోయారు

ఆస్ట్రేలియాలో ఘోరం.. మహాత్మా గాంధీ విగ్రహాన్ని కత్తిరించుకుపోయారు

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారత జాతిపిత మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని దొంగలు కాళ్ల వరకూ కత్తిరించుకుపోయారు. ఇటీవల ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ సంబంధిత యాంటీ-ఇండియా సెంటిమెంట్ పెరిగిన నేపథ్యంలో ఇది పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు ప్రధాని మోదీ ఘన నివాళి

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు ప్రధాని మోదీ ఘన నివాళి

నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ రోజును దేశవ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. జాతిపితకు ఘన నివాళులర్పించారు. మహాత్ముడు ఎల్లప్పుడూ స్వదేశీని నొక్కిచెప్పారని మోదీ చెప్పారు.

మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విప్లవాలు రక్తపాతంతో కూడిన యుద్ధాల ద్వారా జరిగితే, గాంధీజీ మాత్రం 'సత్యాగ్రహం' అనే కొత్త పంథాను ఎంచుకున్నారు. 'కంటికి కన్ను అనే సూత్రం ప్రపంచాన్ని గుడ్డిది చేస్తుంది' అని నమ్మిన మహాత్మా గాంధీ, ద్వేషాన్ని ప్రేమతో జయించవచ్చని నిరూపించారు.

మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి

మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అహింస, సత్యం అనే ఆయుధాలతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. 1948 జనవరి 30న ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ.. ఆయన చూపిన బాట నేటికీ ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది.

YSRCP: మితిమీరిన వైసీపీ ఆగడాలు.. ఏం చేశారంటే..

YSRCP: మితిమీరిన వైసీపీ ఆగడాలు.. ఏం చేశారంటే..

కృష్ణా జిల్లాలో వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మహాత్మా గాంధీ విగ్రహానికి కట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది..

Jaggareddy: గాంధీ, నెహ్రూలపై బీజేపీ విష ప్రచారం.. జగ్గారెడ్డి ఫైర్

Jaggareddy: గాంధీ, నెహ్రూలపై బీజేపీ విష ప్రచారం.. జగ్గారెడ్డి ఫైర్

రాహుల్ గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు కావాలని చెడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రధానిగా దేశంలో నెహ్రూ ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని తెలిపారు.

గాంధీజీకి నివాళులర్పించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

గాంధీజీకి నివాళులర్పించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటిస్తున్నారు. శుక్రవారం రాజ్‌ఘాట్‌ను సందర్శించారు పుతిన్. రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.

Venkat ON Srikanth Bharat Complaint: గాంధీపై శ్రీకాంత్ భరత్‌ వ్యాఖ్యలు.. పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫిర్యాదు

Venkat ON Srikanth Bharat Complaint: గాంధీపై శ్రీకాంత్ భరత్‌ వ్యాఖ్యలు.. పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫిర్యాదు

జాతిపిత మహాత్మాగాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారతదేశ వ్యాప్తంగా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..

గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..

గాంధీజీ మనకు సత్యం, అహింస గురించి నేర్పించారని చంద్రబాబు తెలిపారు. అనంతరం స్వదేశీ సంత ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించారు.

CM Chandrababu On Khadi: ఖాదీ సంత గ్లోబల్‌ సంతగా ఎదుగుతోంది..

CM Chandrababu On Khadi: ఖాదీ సంత గ్లోబల్‌ సంతగా ఎదుగుతోంది..

గాంధీజీ మనకు సత్యం, అహింస గురించి నేర్పించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఖాదీ రాట్నంతో భారత్‌కు గాంధీజీ స్వాతంత్ర్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి