ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2025-04-27T13:51:04+05:30

పెహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్నీ బద్ధలు కొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్‌కీ బాత్ 121 వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. పెహల్గామ్‌లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని నిరాశను ప్రతిభింభిస్తోందని అన్నారు.

పెహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్నీ బద్ధలు కొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్‌కీ బాత్ 121 వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. పెహల్గామ్‌లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని నిరాశను ప్రతిభింభిస్తోందని అన్నారు. కశ్మీర్‌లో తిరిగి శాంతి నెలకొనడం.. దేశ శత్రువులు, జమ్మూ కశ్మీర్ శత్రువులకు నచ్చలేదన్నారు. ఉగ్రవాదులు, వారి యజమానులు.. కశ్మీర్‌ను మరోసారి నాశనం చేయాలని కోరుకుంటున్నారని, అందుకే ఇంత పెద్ద కుట్ర జరిగిందన్నారు. ఉగ్రవాదంపై జరిగే ఈ యుద్ధంలో దేశ ఐక్యత మన అతి పెద్ద బలమని, ఈ సవాల్‌ను ఎదుర్కోవాలనే మన సంకల్పాన్ని మనం బలోపేతం చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - 2025-04-27T13:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising