Kalvakuntla Kavitha: బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడుతాం..
ABN, Publish Date - Oct 18 , 2025 | 11:35 AM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీల బంద్‌కు మద్దతు తెలుపుతూ.. ఆటోలతో ర్యాలీ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీల బంద్‌కు మద్దతు తెలుపుతూ.. ఆటోలతో ర్యాలీ చేశారు. అనంతరం ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. గంటపాటు ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ISRO: నవంబరు చివర్లో బ్లూబర్డ్ ప్రయోగం
Updated Date - Oct 18 , 2025 | 11:35 AM