ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Harish Rao: టీడీపీ సర్కార్‌ని చూసి నేర్చుకోండి..

ABN, Publish Date - Oct 06 , 2025 | 06:02 PM

ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే కేంద్రం మెడలు వంచి పనులు చేసుకోవచ్చని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఏపీలో టీడీపీ ఇప్పుడు అదే చేస్తుందని తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి రాష్ట్ర ప్రభుత్వం నేర్చుకోవాలని సూచించారు. ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే కేంద్రం మెడలు వంచి పనులు చేసుకోవచ్చని.. ఏపీలో టీడీపీ ఇప్పుడు అదే చేస్తుందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Updated Date - Oct 06 , 2025 | 06:03 PM