Congress Leader: తెలంగాణలో కాంగ్రెస్ కీలక నేత దారుణ హత్య
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:25 PM
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కీలక నేత హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కోల్చారం మండలం పేతురుకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు.
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కీలక నేత హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కోల్చారం మండలం పేతురుకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. మెదక్- హైదరాబాద్ రహదారి వరిగుంతం దగ్గర అనిల్ మృతదేహాన్ని గుర్తించారు. అనిల్ డెడ్‌బాడిపై బులెట్ గాయాలు ఉన్నాయి. మరోవైపు కారులో నాలుగు బులెట్లు లభ్యం అయ్యాయి. అనిల్ మృతిపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. భూ వివాదాలే అనిల్ హత్యకి కారణమని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మాజీ ఈఎన్‌సీ నివాసంలో ఏసీబీ రైడ్స్
కాంగ్రెస్ నేత హత్య కేసులో కీలక విషయాలు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 15 , 2025 | 12:27 PM