Polavaram: పోలవరంపై వైసీపీ కుట్రలు
ABN, First Publish Date - 2025-04-12T11:37:03+05:30
పోలవరంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు బట్టబయలు అవుతున్నాయి. నాడు పోలవరం ఎత్తు తగ్గించేందుకు ఒప్పుకున్న జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
పోలవరంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు బట్టబయలు అవుతున్నాయి. నాడు పోలవరం ఎత్తు తగ్గించేందుకు ఒప్పుకున్న జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పోలవరం 41. 15 మీటర్ల ఎత్తుకు జగన్ ప్రభుత్వంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం పోలవరం ఎత్తు కూటమి ప్రభుత్వంలోనే జరిగిందని ప్రచారం చేస్తోంది. అయితే జగన్ మోసాన్ని కేంద్ర జలశక్తి శాఖ నివేదిక బయటపెట్టింది.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
AP free gas cylinders: సిలిండర్ బుక్ చేసినా సబ్సిడీ జమ కాలేదా
Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత .. ప్రముఖుల సంతాపం
Read Latest AP News And Telugu News
Updated Date - 2025-04-12T11:38:00+05:30 IST