అమరావతిలో వాజ్‌పేయి శత జయంతి వేడుకలు
ABN, Publish Date - Dec 25 , 2025 | 11:04 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సాగిన అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర అమరావతిలోని వేంకటపాలెం వద్ద ముగియనుంది. నేడు వాజ్‌పేయ్ కాంస్య విగ్రహావిష్కరణతో పాటు స్మృతి వనం ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి.
అమరావతి, డిసెంబర్ 25: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ శత జయంతి (Atal Bihari Vajpayee birth centenary) వేడుకలను పురస్కరించుకుని ఏపీ రాజధాని అమరావతిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సాగిన అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర అమరావతిలోని వేంకటపాలెం వద్ద ముగియనుంది. నేడు వాజ్‌పేయ్ కాంస్య విగ్రహావిష్కరణతో పాటు స్మృతి వనం ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ఏపీ బీజేపీ సన్నాహాలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి...
కేంద్రమంత్రి శివరాజ్‌ను ఇంటికి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 25 , 2025 | 11:08 AM