ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India vs South Africa: జోష్‌లో టీమిండియా.. సిరీస్ పట్టేస్తారా ..!?

ABN, Publish Date - Dec 03 , 2025 | 07:58 AM

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అదిరే ఆటతో ఈ సిరీస్‌పై ఆసక్తిని అమాంతం పెంచేశారు. వీరి జోరుతోనే రాంచిలో భారత్ బోనీ చేయగలిగింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అదిరే ఆటతో ఈ సిరీస్‌పై ఆసక్తిని అమాంతం పెంచేశారు. వీరి జోరుతోనే రాంచిలో భారత్ బోనీ చేయగలిగింది. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. ఇవాళ కీలకమైన రెండో మ్యాచ్ జరగనుంది. దీంతో మరోసారి అందరిచూపు ఈ స్టార్ బ్యాటర్ల వైపు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Updated Date - Dec 03 , 2025 | 07:58 AM