ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Anganwadi Workers: అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త

ABN, Publish Date - May 06 , 2025 | 01:02 PM

Anganwadi Workers: మినీ అంగన్‌వాడీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మినీ అంగన్‌వాడీలను అంగన్‌వాడీలుగా ప్రమోట్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓప్రకటనను విడుదల చేసింది.

Anganwadi Workers

హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క హామీని అమలు చేస్తుంది. గతంలో అంగన్‌వాడీ టీచర్లకు ఇచ్చిన హామీని సైతం అమలు చేసి రేవంత్ ప్రభుత్వం మాటను నిలబెట్టుకుంది. ఈ మేరకు మినీ అంగన్‌వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 3989 మినీ అంగన్‌వాడీ టీచర్లను మెయిన్ అంగన్‌వాడీ టీచర్లుగా ప్రభుత్వం ప్రమోట్ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.


ఇక నుంచి అంగన్‌వాడీ టీచర్ల మాదిరిగానే మినీ అంగన్‌వాడీ టీచర్లు వేతనం అందుకోనున్నారు. మినీ, మెయిన్ అంగన్‌వాడీ అన్న తేడా లేకుండా ఇకపై అందరూ అంగన్‌వాడీ టీచర్లేనని స్పష్టం చేసింది. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు రానున్నాయి. ఏప్రిల్ నుంచి మినీ అంగన్‌వాడీ టీచర్లకూ నెలకు రూ.13,650 ఇవ్వనుంది. గతంలో మినీ అంగన్‌వాడీ టీచర్లకు జీతం రూ. 7800ను ఇచ్చింది. ఈ మేరకు మంత్రి సీతక్కకు మినీ అంగన్వాడీ టీచర్లు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

TDP: టీడీపీలో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

GV Babu: అనారోగ్యంతో బలగం నటుడు.. సహాయం కోసం ఎదురు చూపు..

Helicopter Ride: సరస్వతి పుష్కరాల్లో ‘జాయ్‌ రైడ్‌’

NEET: మార్కులు తగ్గినా.. సీటు గ్యారంటీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2025 | 01:10 PM