ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Accident Viral Videos: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి..

ABN, Publish Date - May 17 , 2025 | 12:30 PM

ఓ యువకుడు హైవేపై బైకుపై విన్యాసాలు చేస్తూ వేగంగా వస్తుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి అదుపు తప్పి కిందపడిపోతాడు. దీంతో బైకుతో పాటూ చాలా దూరం వరకూ రోడ్డుపై ఈడ్చుకుంటూ, పల్టీలు కొట్టుకుంటూ వెళ్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

బైకు ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు బైకులపై విచిత్ర విన్యాసాల చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటారు. మరికొందరు చివరి నిముషంలో అదృష్టవశాత్తు ప్రమాదాల నుంచి బయటపడుతుంటారు. పోలీసులు ఇలాంటి వీడియోలను షేర్ చేస్తూ హెచ్చరికలు చేస్తున్నా యువతలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా, హరిద్వార్ పోలీసులు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఓ యువకుడు బైకుపై ప్రమాదకర విన్యాసం చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్ (Uttarakhand) హరిద్వార్‌లో జరిగిన ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియోను పోలీసులు తమ ఎక్స్‌లో షేర్ చేశారు. ఓ యువకుడు హైవేపై బైకుపై విన్యాసాలు (Bike stunts) చేస్తూ వేగంగా వస్తుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి అదుపు తప్పి కిందపడిపోతాడు. దీంతో బైకుతో పాటూ చాలా దూరం వరకూ రోడ్డుపై ఈడ్చుకుంటూ, పల్టీలు కొట్టుకుంటూ వెళ్తాడు.

Viral Video: ఇలాంటి ఉద్యోగిని ఎక్కడైనా చూశారా.. బాస్‌కు ఎలా మస్కా కొడుతున్నాడంటే..


ఇలా చాలా దూరం ఈడ్చుకెళ్లి ఆగిన తర్వాత పైకి లేచేందుకు ప్రయత్నిస్తాడు. అయితే కొద్ది సేపు సాధ్యం కాక అలాగే కూర్చుండిపోతాడు. తర్వాత అతి కష్టం మీద పైకి లేచి పక్కకు వెళ్లిపోతాడు. అంత పెద్ద ప్రమాదం జరిగినా.. అదృష్టం కొద్దీ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, ఈ వీడియోను హరిద్వార్ పోలీసులు తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు.. హీరోయిజనం చూపించడం కోసం ప్రమాదకర విన్యాసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకోకండి’’.. అని సూచించారు.

Funny Viral Video: ఇలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుందీ.. ఎలా వడ్డిస్తున్నారో చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారి వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలంటే.. కఠిన నిబంధనలు అమలు చేయాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 4.92 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Elephant Sad Video: అయ్యో.. ఈ ఏనుగుకు ఎంత కష్టమొచ్చిందీ.. రోడ్డుపై ట్రక్కు వద్ద ఏం చేస్తుందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 17 , 2025 | 01:40 PM