Sudarshan Reddy: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పదవీ బాధ్యతలను స్వీకరించిన సుదర్శన్ రెడ్డి
ABN, Publish Date - Nov 05 , 2025 | 05:56 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పి. సుదర్శన్ రెడ్డి ఇవాళ(బుధవారం) రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పి. సుదర్శన్ రెడ్డి ఇవాళ(బుధవారం) రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్న అధికారులు.
సుదర్శన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్న బ్రాహ్మణులు.
సుదర్శన్ రెడ్డిని సన్మానిస్తున్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దేవతల చిత్రపటాలకి పూజలు చేస్తున్న సుదర్శన్ రెడ్డి.
సుదర్శన్ రెడ్డికి పూల బొకే అందజేస్తున్న అధికారి.
సుదర్శన్ రెడ్డికి పూల బొకే అందజేస్తున్న ప్రముఖులు.
సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్న ప్రజా ప్రతినిధులు
సుదర్శన్‌రెడ్డితో మాట్లాడుతున్న అధికారి.
దేవతల చిత్రపటాలకి నమస్కరిస్తున్న సుదర్శన్ రెడ్డి.
సుదర్శన్‌రెడ్డితో ఫొటో దిగుతున్న అధికారి.
Updated Date - Nov 05 , 2025 | 06:02 PM