Home » Sudarshan
ఐపీఎల్-2026 తుది అంకానికి చేరుకుంది. రెండో క్వాలిఫయర్‌లో ఆర్ఆర్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరింది. అయితే.. గత మ్యాచ్‌లోలాగే ఈ మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్. మ్యాచ్ అనంతరం అతడు ఈ విషయమై సరదాగా స్పందించాడు.
ఉపరాష్ట్రపతి పదవి అధికారం కాదు..అది గౌరవ ప్రదమైన రాజ్యాంగ పదవి అని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్ధి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఉపరాష్ట్రపతి పదవికి తాను సరైన వాడినని... అర్హులైన వారిని నిర్ణయించుకొని ఓటేయాలని ఎంపీలను సుదర్శన్ రెడ్డి కోరారు.
శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. 2035 నాటికల్లా ఈ భద్రతా కవచం పనిచేయడం ప్రారంభిస్తుందని, దేశాన్ని శత్రుదుర్భేధ్యంగా మారుస్తామని ప్రకటించారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్(Chandrababu Naidu Illegall Arrested)పై మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి(Sudarshan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.