ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sonusood: మిస్ వరల్డ్ పోటీలు.. హైదరాబాద్‌లో సోనూసూద్ సందడి

ABN, Publish Date - May 06 , 2025 | 01:54 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఇవి మే 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి అందాల భామలు పాల్గొననున్నారు. మిస్ వరల్డ్ పోటీల కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో అతిథుల రాక పెరిగింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు కంటెస్టెంట్లతో పాటు అతిథుల రాకతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సందడిగా మారింది. బాలీవుడ్ నటులు సోనూసూద్ మంగళవారం నాడు హైదరాబాద్‌కు వచ్చారు. సోనూసూద్‌కు అధికారులు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు.

1/6

తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఈ వేడుకల సందర్భంగా బాలీవుడ్ నటులు సోనూసూద్ భాగ్యనగరంలో సందడి చేశారు.

2/6

సోనూసూద్‌కు అధికారులు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు.

3/6

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అభిమానులతో కరచలనం చేస్తున్న సోనూసూద్

4/6

అభిమానులతో మాట్లాడుతున్న సోనూసూద్

5/6

సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్న కళాకారులతో సోనూసూద్ ముచ్చటించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

6/6

మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్‌కు రానున్నారు. వీరితో పాటు విదేశీ అతిథులు, పలు చిత్రపరిశ్రమలకు చెందిన నటులు కూడా భాగ్యనగరంలో సందడి చేయనున్నారు.

Updated Date - May 06 , 2025 | 02:11 PM