Home » Sonu Sood
ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ తాజాగా ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆయనపై మనీలాండరింగ్ కేసులో విచారణ జరుగుతోంది. ఈ కేసు ప్రముఖ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కి సంబంధించినది.
పంజాబ్‌లోని వరద ప్రభావిత గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 1998 గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. 48 మంది ప్రజలు చనిపోయారు.
Sonu Sood 52nd Birthday:
Sonu Sood Rescues Snake: సోనూసూద్ నివాసం ఉండే సొసైటీలోకి ఓ పాము వచ్చింది. ఈ విషయం ఆయనకు తెలిసింది. వెంటనే పాము ఉండే చోటుకు వెళ్లారు. అది విషం లేని పాము అని గుర్తించారు. దాన్ని చేత్తో పట్టుకుని ఓ సంచిలో వేశారు.
Sonu Sood: ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు సోనూసూద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తాను మొదటిసారిగా 25 ఏళ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానని.. మళ్లీ ఇప్పుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించానని ఆయన చెప్పారు.
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం గర్వకారణమని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ పోటీలు రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి తోడ్పడతాయని, ప్రపంచానికి మన సంస్కృతిని చాటే వేదికవుతాయని అన్నారు.
కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి సోనూసూద్ సాయం చేశారు. ఇప్పటికీ కూడా తన చారీటీ సంస్థ ద్వారా సాయం చేస్తూనే ఉన్నారు. అందరి మంచీ కోరే సోనూసూద్ భార్య ప్రమాదానికి గురైంది.
ఆరోగ్యం, సామాజిక సంక్షేమం విషయంలో సేవలందించే సోనూసూద్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి 4 ఆంబులెన్స్‌లను విరాళంగా అందించింది.
తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ సినిమా రంగానికి చెందిన వారు ఎందరో తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో రియల్ హీరోగా పేరొందిన నటుడు సోనూసూద్ ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. రొట్టెలు చేసే ఓ వంటమనిషిని మద్దతు ప్రకటించడం వల్లే..