ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth: సఫ్రాన్ ఎమ్‌ఆర్‌వో నూతన సెంటర్‌ ప్రారంభం.. పాల్గొన్న సీఎం రేవంత్

ABN, Publish Date - Nov 26 , 2025 | 01:43 PM

శంషాబాద్‌ సమీపంలోని జీఎంఆర్ ఏరోపార్క్‌ (SEZ)లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ సఫ్రాన్ నెలకొల్పుతున్న LEAP ఇంజిన్ ఎమ్‌ఆర్‌వో సెంటర్‌‌ను ఈరోజు (బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ పాల్గొన్నారు.

1/10

శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరోపార్క్‌ (SEZ)లో సఫ్రాన్ నెలకొల్పుతున్న LEAP ఇంజిన్ ఎమ్‌ఆర్‌వో సెంటర్‌‌ను ప్రధాని మోదీ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు.

2/10

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

3/10

తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్‌ను ఎంచుకున్న సఫ్రాన్‌కు సీఎం అభినందనలు తెలియజేశారు.

4/10

ఎమ్‌ఆర్‌వో సెంటర్ ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని సీఎం అన్నారు.

5/10

రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఎమ్‌ఆర్‌వో సెంటర్ ద్వారా 1,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

6/10

సఫ్రాన్‌కు చెందిన ఎమ్‌88 మిలిటరీ ఇంజిన్ ఎమ్‌ఆర్‌వోకు కూడా శంకుస్థాపన జరిగిందన్నారు సీఎం.

7/10

ఈ ఎమ్‌ఆర్‌వో భారత వైమానిక దళం, భారత నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

8/10

ఏరోస్పేస్ పెట్టుబడులను ఆకర్షించడానికి నైపుణ్యం చాలా ముఖ్యమైన ప్రమాణమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

9/10

భారతదేశంలోని ప్రముఖ ఎమ్మార్‌ఓ, ఏరో ఇంజిన్ హబ్‌లలో హైదరాబాద్‌ ఒకటన్నారు సీఎం రేవంత్.

10/10

బెంగళూరు-హైదరాబాద్‌ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Nov 26 , 2025 | 01:43 PM