ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Azharuddin: తెలంగాణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్

ABN, Publish Date - Nov 11 , 2025 | 08:03 AM

తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రిగా అజారుద్దీన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సచివాలయంలో అజారుద్దీన్ పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం నాడు జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు అజారుద్దీన్‌కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

1/5

తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రిగా అజారుద్దీన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

2/5

తెలంగాణ సచివాలయంలో అజారుద్దీన్ పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం నాడు జరిగింది.

3/5

ఈ సందర్భంగా పలువురు నేతలు అజారుద్దీన్‌కి అభినందనలు తెలిపారు.

4/5

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

5/5

మంత్రి అజారుద్దీన్‌కి అభినందనలు తెలుపుతున్న మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.

Updated Date - Nov 11 , 2025 | 08:08 AM