• Home » Shabbir Ali

Shabbir Ali

ముగిసిన కామారెడ్డి కాంగ్రెస్ పంచాయితీ..  షబ్బీర్ అలీ, చంద్రశేఖర్‌రెడ్డి రాజీ

ముగిసిన కామారెడ్డి కాంగ్రెస్ పంచాయితీ.. షబ్బీర్ అలీ, చంద్రశేఖర్‌రెడ్డి రాజీ

గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన కామారెడ్డి కాంగ్రెస్ అంతర్గత వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. గాంధీభవన్ వేదికగా జరిగిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమక్షంలో వివాదం ముగిసింది.

ఏఐసీసీ షోకాజ్ నోటీసులు.. షబ్బీర్‌అలీ రియాక్షన్ ఇదే..

ఏఐసీసీ షోకాజ్ నోటీసులు.. షబ్బీర్‌అలీ రియాక్షన్ ఇదే..

ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనోటీసులపై షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు.

మహిళలపై వ్యాఖ్యలు.. షబ్బీర్‌ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

మహిళలపై వ్యాఖ్యలు.. షబ్బీర్‌ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్‌గా స్పందించింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హై కమాండ్ చర్యలకు దిగింది.

కామారెడ్డి కాంగ్రెస్‌లో గ్రూప్‌వార్.. క్రమశిక్షణ కమిటీ ముందుకు చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి కాంగ్రెస్‌లో గ్రూప్‌వార్.. క్రమశిక్షణ కమిటీ ముందుకు చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి పంచాయితీ మరోసారి గాంధీభవన్‌కు చేరింది. పార్టీ నేత చంద్రశేఖర్ రెడ్డి.. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. సీనియర్ నేత షబ్బీర్ అలీ వల్లనే కామారెడ్డిలో 20 ఏళ్లుగా పార్టీ గెలవడం లేదని చెప్పారు.

ఇది ట్రైలర్ మాత్రమే.. షబ్బీర్ అలీకి వెంకటరమణా రెడ్డి  స్ట్రాంగ్ వార్నింగ్

ఇది ట్రైలర్ మాత్రమే.. షబ్బీర్ అలీకి వెంకటరమణా రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవినీతిలో కింగ్ అన్నారని.. తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మా‌ట్‌లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

Shabbir Ali car crash: షబ్బీర్ అలీకి తృటిలో తప్పిన ప్రమాదం..!

Shabbir Ali car crash: షబ్బీర్ అలీకి తృటిలో తప్పిన ప్రమాదం..!

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వేరే కారును తప్పించబోయి అనూహ్యంగా ఆయన కారు డివైడర్‌ను ఢీకొనడంతో..

Shabbir Ali: ఆ విషయంపై చర్చకు రా కేటీఆర్ తేల్చుకుందాం.. షబ్బీర్ అలీ  మాస్ సవాల్

Shabbir Ali: ఆ విషయంపై చర్చకు రా కేటీఆర్ తేల్చుకుందాం.. షబ్బీర్ అలీ మాస్ సవాల్

Shabbir Ali: 2008 లో రూ.4.32 కోట్ల అఫిడవిట్ చూపించిన కేటీఆర్ 2009లోరూ. 7.99 కోట్లు చూపించారని.. ఇన్ని ఆస్తులు ఎలా పెరిగాయని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. . కేటీఆర్ ఐఏఎస్ అఫీసర్లను బకరాలను చేశారని మండిపడ్డారు.

Shabbir  Ali: అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు.. షబ్బీర్ అలీ ధ్వజం

Shabbir Ali: అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు.. షబ్బీర్ అలీ ధ్వజం

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియేట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి రేవంత్ రెడ్డి గౌరవం ఇస్తూ విగ్రహాన్ని పెట్టిస్తున్నారని షబ్బీర్ అలీ తెలిపారు.

Hyderabad: డ్రగ్స్‌ అనగానే కేటీఆర్‌ పేరే  వినిపిస్తోంది: షబ్బీర్‌ అలీ

Hyderabad: డ్రగ్స్‌ అనగానే కేటీఆర్‌ పేరే వినిపిస్తోంది: షబ్బీర్‌ అలీ

డ్రగ్స్‌ సంబంధిత అంశాల్లో తరచూ కేటీఆర్‌ పేరే ఎందుకు వినిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు.

Drugs: మా పేర్లు ఎందుకో రావడం లేదు.. షబ్బీర్ అలీ

Drugs: మా పేర్లు ఎందుకో రావడం లేదు.. షబ్బీర్ అలీ

కేటీఆర్ తీరును ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ తప్పు పట్టారు. కేటీఆర్‌కు డ్రగ్స్‌తో సంబంధం ఉన్నట్టు ఉంది. అందుకే డ్రగ్స్ అంశం రాగానే కేటీఆర్ పేరు వస్తోంది. డ్రగ్స్ విషయంలో మా పేర్లు ఎందుకు రావడం లేదు. కేటీఆర్ పేరే ఎందుకు వస్తోంది. కేటీఆర్ ఇప్పటికైనా నార్కో టెస్ట్‌కి వస్తే నిజం తెలుతుంది కదా అని షబ్బీర్ అలీ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి