Visakha Kanaka Mahalakshmi: విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు
ABN, Publish Date - Nov 27 , 2025 | 07:26 AM
విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరిగే మార్గశిర మాసోత్సవాలను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. మొదటి గురువారం కావడంతో బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు.
విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరిగే మార్గశిర మాసోత్సవాలను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు.
మొదటి గురువారం కావడంతో బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు, ఈవో శోభారాణి, అధికారులు ప్రత్యేక పూజలు చేశారు.
ప్రత్యేక అలంకరణలో కనకమహాలక్ష్మి అమ్మవారు.
అమ్మవారికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు.
మార్గశిర మాసోత్సవాల్లో భక్తులు భారీగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
Updated Date - Nov 27 , 2025 | 07:29 AM