ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nagula Chavithi: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి.. భక్తుల ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Oct 25 , 2025 | 06:46 PM

హైదరాబాద్ నగరంలో నాగుల చవితి వేడుకలు ఇవాళ(శనివారం) ఘనంగా జరిగాయి . గచ్చిబౌలి రేణుక ఎల్లమ్మ ఆలయంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకి భక్తులు పోటెత్తారు. నాగ దేవతల విగ్రహాలకు భక్తులు ఆవుపాలతో అభిషేకాలు చేశారు. నాగుల చవితి సందర్భంగా దేవాలయాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని పుట్టలో పాలు పోశారు.

1/9

హైదరాబాద్ నగరంలో నాగుల చవితి వేడుకలు ఇవాళ(శనివారం) ఘనంగా జరిగాయి.

2/9

గచ్చిబౌలి రేణుక ఎల్లమ్మ ఆలయంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకి భక్తులు పోటెత్తారు.

3/9

నాగ దేవతల విగ్రహాలకు ఆవుపాలతో భక్తులు అభిషేకాలు చేశారు.

4/9

నాగుల చవితి సందర్భంగా దేవాలయాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

5/9

భారీ సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని పుట్టలో పాలు పోశారు.

6/9

నాగుల చవితి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

7/9

నాగదేవత పుట్టపై పసుపు, కుంకుమ్మతో పాటు గుడ్లను కూడా వేసి పూలతో భక్తులు పూజలు చేశారు.

8/9

నాగుల చవితి రోజు నాగేంద్రుడిని ఆరాధిస్తే సకల రోగాలు తొలగిపోయి ఆరోగ్యవంతులం అవుతామని భక్తుల విశ్వాసం.

9/9

పుట్ట వద్ద దీపం వెలిగించి తమతో తెచ్చుకున్న నైవేద్యాన్ని ఉంచుతారు. పూజల అనంతరం కొంచెం పుట్ట మన్నును భక్తులు తీసుకుని వెళ్తారు.

Updated Date - Oct 25 , 2025 | 06:50 PM