ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలకు భారీగా తరలి వస్తున్న భక్త జనం

ABN, Publish Date - May 16 , 2025 | 05:09 PM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజాము నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. శ్రీ మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఈ పుష్కరాలకు అంకురార్పణ చేశారు. గురువారం ఉదయం 5.44 గంటలకు ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగనున్నాయి. నదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.

1/15

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజాము నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి.

2/15

శ్రీ మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఈ పుష్కరాలకు అంకురార్పణ చేశారు.

3/15

గురువారం ఉదయం 5.44 గంటలకు ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగనున్నాయి.

4/15

నదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.

5/15

ఈ పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలోని ముక్తీశ్వర క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

6/15

తెలంగాణ నలుమూలల నుంచి రోజుకు 40వేల నుంచి 50వేల మంది భక్తులు సరస్వతీ పుష్కరాలకు వస్తారని అధికారులు అంచనా వేశారు.

7/15

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం కోసం క్యూలైనులో వేచి ఉన్న భక్తులు

8/15

భక్తుల పుణ్యస్నానాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జ్ఞాన సరస్వతి ఘాట్‌లలో అధికారులు వసతులు సిద్ధం చేశారు.

9/15

ఎండల తీవ్రత నేపథ్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

10/15

పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 33 జిల్లాల నుంచి 220 ప్రత్యేక బస్సులు నడపుతోంది.

11/15

పుష్కరాల నేపథ్యంలో 1700 మంది పోలీసులు భద్రత విధుల్లో పాల్గొంటున్నారు.

12/15

త్రివేణి సంగమం వద్ద ప్రతిరోజు ఉదయం 8.30 నుంచి 11గంటల వరకు బ్రాహ్మణులు యాగాలు జరిపిస్తున్నారు.

13/15

త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న యువతులు

14/15

త్రివేణి సంగమంలో స్వామివారిని మొక్కుకుంటున్న భక్తులు

15/15

నందీశ్వర స్వామిని మొక్కుతున్న భక్తులు

Updated Date - May 16 , 2025 | 05:22 PM