JP Nadda: విశాఖపట్నంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన
ABN, Publish Date - Sep 14 , 2025 | 07:37 AM
విశాఖపట్నంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం పర్యటించారు. బీహార్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు జేపీ నడ్డా. కేంద్రమంత్రి జేపీ నడ్డాకి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నగరంలోని ఓ హోటల్‌కి బయలుదేరారు జేపీ నడ్డా. ఆదివారం సాయంత్రం రైల్వే న్యూ కాలనీలో జరగనున్న సారథ్యం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు జేపీ నడ్డా.
విశాఖపట్నంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం పర్యటించారు.
బీహార్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు జేపీ నడ్డా.
కేంద్రమంత్రి నడ్డాకి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నగరంలోని ఓ హోటల్‌కి బయలుదేరారు జేపీ నడ్డా. అలాగే, ఆదివారం సాయంత్రం రైల్వే న్యూ కాలనీలో జరుగనున్న సారథ్యం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు జేపీ నడ్డా.
అలాగే, ఆదివారం సాయంత్రం రైల్వే న్యూ కాలనీలో జరుగనున్న సారథ్యం భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (Org) శివప్రకాశ్ పాల్గొననున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం విమానాశ్రయానికి శివప్రకాశ్ చేరుకున్నారు.
విశాఖపట్నం విమానాశ్రయంలో శివప్రకాశ్‌కు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతర పార్టీ నేతలతో మాట్లాడారు శివప్రకాశ్.
అనంతరం సారథ్యం భారీ బహిరంగ సభ జరుగనున్న వేదికను శివప్రకాశ్, బీజేపీ నేతలు పరిశీలించారు.
సారథ్యం సభ జరిగే వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీజేపీ నేతలు
Updated Date - Sep 14 , 2025 | 07:40 AM