ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు దంపతులకి లండన్‌లో ఘన స్వాగతం

ABN, Publish Date - Nov 02 , 2025 | 09:56 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇవాళ(ఆదివారం) లండన్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు దంపతులకి లండన్‌లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులతో తెలుగు కుంటుబాలు ఫొటోలు దిగాయి. సీఎం దంపతులను తెలుగు కుంటుబాలు అప్యాయంగా పలకరించాయి.

1/7

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇవాళ(ఆదివారం) లండన్‌ చేరుకున్నారు.

2/7

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు దంపతులకి లండన్‌లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి.

3/7

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులతో తెలుగు కుంటుబాలు ఫొటోలు దిగాయి.

4/7

సీఎం దంపతులను తెలుగు కుంటుబాలు అప్యాయంగా పలకరించాయి.

5/7

సీఎం చంద్రబాబు దంపతులకి స్వాగతం పలుకుతున్న అధికారులు.

6/7

ఐవోడీ సంస్థ నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులని నారా భువనేశ్వరి అందుకోనున్నారు.

7/7

అయితే, సోమవారం వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు లండన్‌లో భేటీ కానున్నారు.

Updated Date - Nov 02 , 2025 | 10:01 PM