Nara Lokesh: టీడీపీ యువనేత దమ్మాలపాటి కౌషిక్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేష్
ABN, Publish Date - Nov 28 , 2025 | 07:12 AM
ఐటీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దమ్మాలపాటి ఓం సాయి కృష్ణ కౌషిక్, హరిణిల వివాహ వేడుక మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో గురువారం నాడు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులు కౌషిక్, హరిణిలను ఆశీర్వదించారు.
ఐటీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దమ్మాలపాటి ఓం సాయి కృష్ణ కౌషిక్, హరిణిల వివాహ వేడుక మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో గురువారం నాడు ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.
వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులు కౌషిక్, హరిణిలను ఆశీర్వదించారు.
వైవాహిక జీవితంలోకి అడుగుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Updated Date - Nov 28 , 2025 | 07:16 AM