ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

JP Nadda: విశాఖపట్నంలో సారథ్యం సభ.. హాజరైన జేపీ నడ్డా

ABN, Publish Date - Sep 15 , 2025 | 07:43 AM

విశాఖపట్నంలో సారథ్యం సభ ఆదివారం జరిగింది. ఈ సభకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రివర్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సభకు వేలాదిగా బీజేపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భగా సారథ్యం సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు జేపీనడ్డా ధన్యవాదాలు తెలిపారు.

1/19

విశాఖపట్నంలో సారథ్యం సభ ఆదివారం జరిగింది. ఈ సభకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రివర్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా విచ్చేశారు.

2/19

సారథ్యం సభలో బీజేపీ శ్రేణులకు అభివాదం చేస్తున్న జేపీ నడ్డా

3/19

సారథ్యం సభలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తున్న జేపీ నడ్డా, మాధవ్, తదితరులు

4/19

అరకు కాఫీ స్టాల్‌ను పరిశీలిస్తున్న జేపీ నడ్డా

5/19

సారథ్యం సభకు భారీగా హాజరైన బీజేపీ శ్రేణులు, ప్రజలు

6/19

జేపీ నడ్డాకు చిరు కానుక అందజేస్తున్న మాధవ్, బీజేపీ నేతలు

7/19

సారథ్యం సభలో బీజేపీ నేతలతో మాట్లాడుతున్న జేపీ నడ్డా

8/19

ఖాదీ ఉత్పత్తులను పరిశీలిస్తున్న జేపీ నడ్డా

9/19

సభలో ప్రసంగిస్తున్న జేపీ నడ్డా

10/19

సారథ్యం సభలో స్టాళ్లను పరిశీలిస్తున్న జేపీ నడ్డా

11/19

ఖాదీ వస్త్రాల స్టాల్‌ను పరిశీలిస్తున్న జేపీ నడ్డా

12/19

ఖాదీ వస్త్రాల నిర్వాహకులకు సూచనలు ఇస్తున్న జేపీ నడ్డా

13/19

సారథ్యం సభలో జేపీ నడ్డా, బీజేపీ నేతలు

14/19

ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌తో మాట్లాడుతున్న జేపీ నడ్డా

15/19

సారథ్యం సభకు వస్తున్న కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌

16/19

సారథ్యం సభలో ప్రసంగిస్తున్న జేపీ నడ్డా

17/19

సారథ్యం సభలో మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్ యాదవ్

18/19

జీపుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌

19/19

సారథ్యం సభకు భారీగా హాజరైన బీజేపీ శ్రేణులు, ప్రజలు

Updated Date - Sep 15 , 2025 | 07:46 AM